మంచిర్యాల: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్ అభివృద్ధికి మరో ముందడుగు పడింది. డివిజన్‌లో కల్వర్టుల నిర్మాణం కోసం పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ తన ఎంపీ స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం (MPLADS) నిధుల నుంచి రూ.5 లక్షలు మంజూరు చేశారు.ఈ నిధులతో కల్వర్టుల నిర్మాణం చేపట్టడం ద్వారా స్థానిక ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అవకాశం కలగనుంది. ప్రజల...