Bharat Aawaz
కొత్తగూడెం జనసేన ఆఫీస్ లో ఘనంగా అట్లా బతుకమ్మ !
కొత్తగూడెం జనసేన పార్టీ కార్యాలయంలో డాక్టర్ జీఎస్సార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అట్ల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. పాల్గొన్న మహిళలకు పట్టుచీర, బహుమతులు అందజేశారు.  తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలు కొత్తగూడెం విద్యానగర్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. డాక్టర్ జీఎస్సార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ అధినేత, జనసేన రాష్ట్ర...
169 Views