Bharat Aawaz
రామవరం ప్రజలకు జీవో 76 పట్టాలివ్వాలి: ఏఐవైఎఫ్!
కొత్తగూడెం రామవరం పేదలకు జీవో 76 ప్రకారం ఇంటి పట్టాలు ఇవ్వాలని కొత్తగూడెం మేయర్ గణేష్‌కు ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎస్కే ఫహీమ్ దాదా వినతిపత్రం అందజేశారు.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం ప్రాంతంలో ఎన్నో సంవత్సరాలుగా ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న పేద ప్రజలకు GO 76 ద్వారా ఇంటి పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ AIYF జిల్లా కార్యదర్శి SK ఫహీమ్ దాదా కొత్తగూడెం మేయర్ గణేష్ కు మెమోరాండం...
Love
1
192 Views