Bharat Aawaz
కొండపాలెం యూనిట్లో ప్రకృతి వ్యవసాయం అవగాహన సదస్సు
నర్సీపట్నం డివిజన్ రోలుగుంట మండలం కొండపాలెం యూనిట్ పరిధిలోని జానకిరామపురం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ చల్లా లచ్చన్న ఆదేశాల మేరకు బయో రిసోర్స్ సెంటర్ల ద్వారా రైతులకు అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా నేలతల్లి ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రం నుండి గ్రామంలోకి ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించి రైతులకు మహిళలకు ప్రజా ప్రతినిధులకు...
150 Views