● నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక సమావేశం
● తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు లక్ష్యంగా తీర్మానం
అల్వాల్,అక్టోబరు11:ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌లోని నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మోదీ ప్రజాసేవ ప్రస్థానం,...
ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఏర్పడి పదేళ్లు పూర్తయిన సందర్భంగా జిల్లా కేంద్రంలో దశాబ్ది వేడుకలు ఘనంగా జరిగాయి. గౌరవ ఆసిఫాబాద్ ఎమ్మెల్యే శ్రీమతి కోవ లక్ష్మి గారి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ శ్రేణులు జిల్లా కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్న ఈ ర్యాలీలో జై తెలంగాణ, జై కేసీఆర్, నినాదాలు మిన్నంటాయి.
అనంతరం నాయకులు కొమురం భీం...
🎤ఆసిఫాబాద్, అక్టోబర్ 11 (భారత్ ఆవాజ్ న్యూస్) :తెలంగాణ రక్షణ సేన పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు ఆదివారం కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ సంస్థాగత ఎన్నికల్లో డాక్టర్ అశోక్ మహాల్కర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు టి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కీర్మిళ్లా వినోద్ చారి, సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జి...
దుర్గాదేవి అమ్మవారు సర్వాంగ సుందరంగా అలంకరించుకొని భక్తులకు దివ్యదర్శనం ఇస్తున్నారు. బంగారు కిరీటం, వివిధ ఆభరణాలు, పుష్పమాలలతో అమ్మవారి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దీపాల వెలుగులు, పుష్పాలంకరణతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆసక్తి చూపుతున్నారు. భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు.
నిజామాబాద్: నగరంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన చంద్రశేఖర్ (42) మధ్యాహ్నం ఇంట్లో విద్యుత్ మీటర్ మరమ్మతు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై మృతి చెందినట్లు తెలిసింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. చంద్రశేఖర్ మృతితో అంబేద్కర్ కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి.
పట్టణ నిర్మాణానికి అందరూ సహకరించాలి: :కమిషనర్ లోవరాజు
నందిగామ, అక్టోబర్ 11,bharat aawaz :నందిగామ పురపాలక సంఘ పరిధిలోని పట్టణ శివారులో మున్నేరు పెద్ద బ్రిడ్జి వద్ద మున్సిపల్ కమిషనర్ జి. లోవరాజు పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ప్రత్యేక పారిశుద్ధ్య పనులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాల్లో పరిశుభ్రతను మెరుగుపరచడంతో పాటు కాలువలు, వీధులను క్రమం తప్పకుండా శుభ్రం చేయడం ద్వారా...
గ్రామ ప్రజలకి తెలియజేయునది ఏమనగా ప్రపంచ వ్యాప్తంగా *ఎల్ నినో* ప్రభావంతో దేశంలో గాని మన రాష్ట్రంలో గానివ్వండి భూగర్భజలాలు తగ్గుముఖం పట్టాయి కావున రాబోవు రోజులు టివ్ర సంక్షోభం రావొచ్చు కావున వచ్చె పంటలు చూసి వేసుకోవాలి రైతులు మనకి ఇలాగే కొనసాగితే తాగడానికి మంచి నీరు కూడా దొరకదు అందరికి ముందు చూపు చాలా అవసరం
ఇట్లు
M. Mallesh
BHARAT AAWAZ REPORTER
విజయనగరం, మన్యం జిల్లాల పరిధిలోని పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల రిజర్వేషన్లు దాదాపు ఖరారయ్యాయి. విజయనగరం కార్పొరేషన్ జనరల్ మహిళ, నెల్లిమర్ల బీసీ మహిళ, పాలకొండ, రాజాం, బొబ్బిలి జనరల్ మహిళలకు కేటాయించినట్లు సమాచారం. ఇక సాలూరు, పార్వతీపురం అన్ రిజర్వ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రిజర్వేషన్ల వివరాలను అధికారులు నేడు అధికారికంగా ప్రకటించనున్నారు.
#RAJESH
రాబోయే కొద్ది రోజుల్లో కేజీ బియ్యం ధర ₹100 పెరిగే అవకాశం ఉందని మంచి తుమ్మెల నాగేశ్వరరావు అన్నారు ఎల్ నినో కారణంగా తీవ్ర సంక్షోభం పొంచి ఉందని భవిష్యత్తులో తాగడానికి కూడా నీళ్లు దొరకాన్ని పరిస్థితి రావచ్చని భూగర్భ జలాలు క్షమిస్తున్నాయని రిజర్వాయర్లో నీటి నిల్వలు డెడ్ స్టోరేజ్ కి చేరిందని మంచి తుమ్మెల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు