Bharat Aawaz
మున్నేరు బ్రిడ్జి వద్ద పారిశుద్ధ్య డ్రైవ్...!
పట్టణ నిర్మాణానికి అందరూ సహకరించాలి: :కమిషనర్ లోవరాజు నందిగామ, అక్టోబర్ 11,bharat aawaz :నందిగామ పురపాలక సంఘ పరిధిలోని పట్టణ శివారులో మున్నేరు పెద్ద బ్రిడ్జి వద్ద మున్సిపల్ కమిషనర్ జి. లోవరాజు పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ప్రత్యేక పారిశుద్ధ్య పనులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాల్లో పరిశుభ్రతను మెరుగుపరచడంతో పాటు కాలువలు, వీధులను క్రమం తప్పకుండా శుభ్రం చేయడం ద్వారా...
130 Views