Bharat Aawaz
కోర్టు కేసుల పరిష్కారానికి మధ్యవర్తిత్వం ఉత్తమ మార్గం
🟢పరస్పర అంగీకారంతో సమస్యలకు పరిష్కారం 🟢కోర్టుల చుట్టూ తిరిగే ఇబ్బందులకు చెక్ నందిగామ, అక్టోబర్ 9, bharat aawaz : కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన, సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి మధ్యవర్తిత్వం (మీడియేషన్) ఉత్తమ మార్గమని నందిగామ మండల న్యాయ సేవా కమిటీ చైర్మన్, 16వ అదనపు జిల్లా జడ్జి పి. శ్రీనివాసరావు తెలిపారు. 🟢ఉచితంగా వివాదాల పరిష్కారం మీడియేషన్ ద్వారా వ్యక్తుల...
Like
1
215 Views