Bharat Aawaz
జగన్ను కలిసిన ఎమ్మెల్సీ,మాజీ ఎమ్మెల్యే
🔵స్థానిక ఎన్నికల్లో వైస్సార్సీపీ పార్టీ బలోపేతమే లక్ష్యం నందిగామ, అక్టోబర్ 8, bharat aawaz : వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని నందిగామ నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్‌సీపీ ప్రముఖ నాయకులు గురువారం తాడేపల్లిలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే డా. మొండితోక జగన్‌మోహన్‌రావు ఆధ్వర్యంలో నేతలు...
Like
1
302 Views