Bharat Aawaz
తెలుగు సాహితీ లోకంలో విషాదం.. ముదిగొండ ఇకలేరు
చారిత్రక నవలా చక్రవర్తి ముదిగొండ శివప్రసాద్ కన్నుమూత హైదరాబాద్‌లో గుండెపోటుతో 86 ఏళ్ల వయసులో అస్తమయం ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసిన ముదిగొండ 80కి పైగా చారిత్రక, సాహిత్య గ్రంథాలు రచించిన ఘనత   ప్రముఖ చారిత్రక నవలా రచయిత, 'చారిత్రక నవలా చక్రవర్తి'గా ఖ్యాతి గడించిన ముదిగొండ శివప్రసాద్ (86) కన్నుమూశారు. గత ఆరు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు గురువారం రాత్రి...
109 Views