Bharat Aawaz
రోడ్డు ప్రమాదాల నివారణకు సమన్వయంతో చర్యలు : మంచిర్యాల డీసీపీ భాస్కర్
మంచిర్యాల: రోడ్డు ప్రమాదాల నివారణ, బ్లాక్‌ స్పాట్ల గుర్తింపు, ట్రాఫిక్‌ నియంత్రణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్ సూచించారు. రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా ఆదేశాల మేరకు డీసీపీ కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రమాదకర మలుపులు, కూడళ్లు, రద్దీ ప్రాంతాలు, తరచూ ప్రమాదాలు జరిగే...
131 Views