Bharat Aawaz
ఎల్‌నినో ఎఫెక్ట్.. రేషన్ షాపుల్లో నిత్యావసరాల పంపిణీకి పరిశీలన
TG: ఎల్నినో ప్రభావం, పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం రేషన్ షాపుల్లో నిత్యావసరాలు పంపిణీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. సబ్సిడీ ధరలకు గోధుమ పిండి, కందిపప్పు, పామాయిల్, చక్కెర, చింతపండు వంటి నిత్యావసరాలు అందించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అందించాల్సిన పరిమాణాలు, సరకుల సేకరణ ఏర్పాట్లు, ప్రభుత్వంపై పడే ఆర్థిక భారాన్ని లెక్కించాలని అధికారులకు మంత్రి ఉత్తమ్ సూచించారట.
109 Views