భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రైతుల విద్యుత్ సమస్యలపై బీజేపీ కిసాన్ మోర్చా ధర్నా
రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాలి – అప్రకటిత విద్యుత్ కోతలను తక్షణమే నిలిపివేయాలి
లోవోల్టేజీ సమస్యలను పరిష్కరించి, విద్యుత్ అంతరాయాల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి – బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, చిలుకూరి రమేష్
భద్రాద్రి కొత్తగూడెం: రైతులకు వ్యవసాయ అవసరాల కోసం 24 గంటల పాటు...
దేవి చౌక్ లో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి దేవి గుడిలో 95వ శరన్నవ రాత్రోత్సవముల సందర్భంగా ప్రతిరోజు అమ్మవారికి అలంకారం చేయుచున్నారు అమ్మవారి అలంకారాల ఉభయ దాతలకు వారి గోత్రనామాలతో సాయంకాల సమయంలో అష్టోత్తర పూజలు జరిగినా మరియు ప్రసాదాలతో కలిపి ప్రసాదాలు భక్తులకు ఇస్తున్నారు ఉభయ దాతలు స్వయంగా వచ్చి పూజా కార్యక్రమాలలో పాల్గొంటున్నారు ఈరోజు మూలా నక్షత్రం కావటం వలన శ్రీ మహా సరస్వతి దేవి అలంకారం...
పలాస:రాబోయే పురపాలక ఎన్నికలకు సంబంధించి మొత్తం 36 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థుల జాబితాను మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అధికారికంగా ప్రకటించారు . మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా శ్రీపద్మను ఖరారు చేశారు. పార్టీ కోసం పనిచేసిన సీనియర్ నాయకులు, మాజీ కౌన్సిలర్లు, మహిళలతో పాటు జర్నలిస్టులకు కూడా ఈ జాబితాలో ప్రాధాన్యత కల్పించినట్లు తెలిపారు. 36 వార్డులకు సంబంధించిన అధికారిక జాబితాను ప్రెస్ నోట్ రూపంలో కూడా...
పలాస: పలాస నియోజకవర్గంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని పలాస నియోజకవర్గ ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 36 వార్డులలో కూటమి ప్రభుత్వం (జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ) అభ్యర్థులు పోటీ చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నియోజకవర్గ అభివృద్ధికి ఒక మహిళగా తన వంతు...
అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు, బహిరంగ సమావేశాలు నిర్వహించరాదు
కాశీబుగ్గ: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, రాజకీయ, మతపరమైన అంశాల నేపథ్యంలో శాంతిభద్రతలు, ప్రజా ప్రశాంతతను కాపాడేందుకు కాశీబుగ్గ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో పోలీస్ ఆంక్షలు విధించారు. ఈ మేరకు కాశీబుగ్గ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి జి. వెంకట రమణ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
పోలీస్ యాక్ట్, 1861లోని 30,...
ట్రాఫిక్ ఆంక్షలతో వాహనదారులకు ఇబ్బందులు – ప్రజల భద్రతపై ప్రత్యేక దృష్టి అవసరం
సికింద్రాబాద్, బోయిన్పల్లి:
సికింద్రాబాద్‌లోని బోయిన్పల్లి ప్రాంతంలో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులు ఇప్పటివరకు సుమారు 50 శాతం పూర్తయ్యాయి. మిగిలిన పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీ, వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. రహదారి విస్తరణ పూర్తయితే భవిష్యత్తులో వాహనాల...
పలాస-కాశీబుగ్గ: తెలుగు దేశం పార్టీ పట్ల చూపిన విధేయతకు, అనతి కాలంలోనే పార్టీకి అందించిన సేవలకు తగిన గుర్తింపు లభించింది. దివంగత గౌతు లచ్చన్న అనుచరులైన వజ్జ సూర్యనారాయణ కోడలు వజ్జ భవానికి గౌతు కుటుంబం సముచిత స్థానం కల్పించింది. ఈ నిర్ణయం పలాస-కాశీబుగ్గ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
దశాబ్దాల అనుబంధానికి గౌరవం:
వజ్జ, గౌతు కుటుంబాల మధ్య ఎన్నో ఏళ్లుగా బాంధవ్యం కొనసాగుతోంది. లచ్చన్న కాలం...
పుంగనూరులో నిన్న రాళ్లదాడి జరిగిన విషయం తెలిసిందే. ఇవాళ సైతం పుంగనూరుకు వస్తానని ఎంపీ మిథున్ రెడ్డి ప్రకటించడంతో పోలీసులు అప్రమత్తమయ్యా రు. పటిష్ఠ బందోబస్తు మధ్య ఎంపీని పుంగనూరు నుంచి చౌడేపల్లి మార్గం వైపు తీసుకెళ్లి వదిలారు. అక్కడి నుంచి ఎంపీ మిథున్ రెడ్డి, పలమనేరు మాజీ MLA వెంకటే గౌడ సదుం వైపు బయల్దేరారు. కాన్వాయ్‌లో ఉన్న ఎంపీ, మాజీ MLA కార్లు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. ఎవరికీ ఏమీ కాలేదు.
మదనపల్లె: మదనపల్లె మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబును తెలుగుదేశం పార్టీ అధిష్టానం ప్రకటించింది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడిగా కొనసాగుతున్న శ్రీరామ్ చినబాబు మదనపల్లె రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయనకు చైర్మన్ అభ్యర్థిత్వం కేటాయించడంతో టీడీపీ...
మదనపల్లి: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఐపీఎస్, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ హెచ్చరించారు. రాయచోటి, పుంగనూరులో చోటుచేసుకున్న అవాంఛనీయ ఘటనలపై వారు తీవ్రంగా స్పందించారు. నామినేషన్ల ప్రక్రియలో మిగిలిన రెండు రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు, ఊరేగింపులు, ప్రదర్శనలకు అనుమతి లేదని...