Bharat Aawaz
విధేయతకు పట్టం: వజ్జ కుటుంబానికి గౌతు కుటుంబం సముచిత స్థానం
పలాస-కాశీబుగ్గ: తెలుగు దేశం పార్టీ పట్ల చూపిన విధేయతకు, అనతి కాలంలోనే పార్టీకి అందించిన సేవలకు తగిన గుర్తింపు లభించింది. దివంగత గౌతు లచ్చన్న అనుచరులైన వజ్జ సూర్యనారాయణ కోడలు వజ్జ భవానికి గౌతు కుటుంబం సముచిత స్థానం కల్పించింది. ఈ నిర్ణయం పలాస-కాశీబుగ్గ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దశాబ్దాల అనుబంధానికి గౌరవం: వజ్జ, గౌతు కుటుంబాల మధ్య ఎన్నో ఏళ్లుగా బాంధవ్యం కొనసాగుతోంది. లచ్చన్న కాలం...
406 Views