Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • హాజీపూర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీసీపీ ఎ.భాస్కర్
    మంచిర్యాల జోన్ పరిధిలోని హాజీపూర్ పోలీస్ స్టేషన్‌ను మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలు, కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలు, రికార్డులు, పెండింగ్ కేసుల ఫైళ్లను పరిశీలించారు. కేసుల దర్యాప్తు పురోగతిపై ఎస్‌ఐ కిరణ్ కుమార్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు.పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని డీసీపీ...
    110 Views
  • మంచిర్యాలలో అక్రమ పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి నలుగురు అదుపులో.. రూ.40,300 నగదు, మూడు సెల్‌ఫోన్లు, స్కూటీ స్వాధీనం
    మంచిర్యాల: పట్టణంలోని కాలేజ్ రోడ్డులో హరినిలయ విల్లాస్ వెనుక ప్రాంతంలో డబ్బులు పందెంగా పెట్టి అక్రమంగా పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం సాయంత్రం నార్కోటిక్ టీమ్/టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి నిర్వహించారు. ఏసీపీ శ్రీనివాస్ నేతృత్వంలో ఎస్‌ఐ లక్ష్మణ్ రావు, మంచిర్యాల టౌన్ పోలీసులతో కలిసి చేపట్టిన ఈ సంయుక్త దాడిలో పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.ఈ...
    120 Views
  • ఘనంగా ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి క్రీడా పోటీలు శ్రీరాంపూర్‌లో షటిల్ బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ పోటీలు
    శ్రీరాంపూర్: శ్రీరాంపూర్ ఏరియాలో రెండు రోజులపాటు నిర్వహించిన సింగరేణి కంపెనీ స్థాయి షటిల్ బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ పోటీలు ఘనంగా ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్ విజేతలకు బహుమతులు అందజేసి అభినందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు క్రమశిక్షణ, సమన్వయం, టీమ్‌వర్క్‌ను పెంపొందిస్తాయని తెలిపారు....
    115 Views
  • జైపూర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీపీ అంబర్ కిషోర్ ఝా
    జైపూర్: రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా బుధవారం జైపూర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ నిర్వహణ, సిబ్బంది విధుల తీరు, సీసీటీఎన్‌ఎస్‌లో కేసుల నమోదు, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. నేరాల నియంత్రణలో నిర్లక్ష్యం వహించరాదని, రౌడీషీటర్లు, అనుమానితుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు.పోలీస్ స్టేషన్‌లో 5S మేనేజ్‌మెంట్ విధానాన్ని...
    137 Views
  • 8వ డివిజన్‌లో కల్వర్టుల నిర్మాణానికి ఎంపీ నిధుల నుంచి రూ.5 లక్షలు మంజూరు
    మంచిర్యాల: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్ అభివృద్ధికి మరో ముందడుగు పడింది. డివిజన్‌లో కల్వర్టుల నిర్మాణం కోసం పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ తన ఎంపీ స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం (MPLADS) నిధుల నుంచి రూ.5 లక్షలు మంజూరు చేశారు.ఈ నిధులతో కల్వర్టుల నిర్మాణం చేపట్టడం ద్వారా స్థానిక ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అవకాశం కలగనుంది. ప్రజల...
    139 Views
  • ఐడీఓసీలో అధికార భాష అమలు సమావేశం, సమాచార హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమం
    మంచిర్యాల: తెలుగు భాష వినియోగాన్ని ప్రతి రంగంలోనూ పెంపొందించాలని, మాతృభాషను పరిరక్షించి భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పేర్కొన్నారు. బుధవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా, మండల స్థాయి అధికార భాష అమలు సమావేశం, సమాచార హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మన భావాలను వ్యక్తపరచడానికి పుట్టినప్పటి నుంచి ఉపయోగించే...
    137 Views
  • కొత్తగూడెం జనసేన ఆఫీస్ లో ఘనంగా అట్లా బతుకమ్మ !
    కొత్తగూడెం జనసేన పార్టీ కార్యాలయంలో డాక్టర్ జీఎస్సార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అట్ల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. పాల్గొన్న మహిళలకు పట్టుచీర, బహుమతులు అందజేశారు.  తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలు కొత్తగూడెం విద్యానగర్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. డాక్టర్ జీఎస్సార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ అధినేత, జనసేన రాష్ట్ర...
    232 Views
  • హెచ్ఐవీ నివారణకు సమన్వయంతో పనిచేయాలి: డీఎంహెచ్‌ఓ!
     భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో హెచ్ఐవీ నివారణ కార్యక్రమాలపై డీఎంహెచ్‌ఓ డాక్టర్ తుకారాం రాథోడ్ సమీక్ష నిర్వహించారు. సకాలంలో ఏఆర్‌టీ చికిత్స అందించాలని ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో HIV/AIDS నివారణ, నియంత్రణ కార్యక్రమాల అమలు, పురోగతిపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ తుకారాం రాథోడ్,...
    223 Views
  • రామవరం ప్రజలకు జీవో 76 పట్టాలివ్వాలి: ఏఐవైఎఫ్!
    కొత్తగూడెం రామవరం పేదలకు జీవో 76 ప్రకారం ఇంటి పట్టాలు ఇవ్వాలని కొత్తగూడెం మేయర్ గణేష్‌కు ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎస్కే ఫహీమ్ దాదా వినతిపత్రం అందజేశారు.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం ప్రాంతంలో ఎన్నో సంవత్సరాలుగా ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న పేద ప్రజలకు GO 76 ద్వారా ఇంటి పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ AIYF జిల్లా కార్యదర్శి SK ఫహీమ్ దాదా కొత్తగూడెం మేయర్ గణేష్ కు మెమోరాండం...
    Love
    1
    257 Views
  • *ముగ్పల్: భూభారతి రీ-సర్వేపై అవగాహన సదస్సు*
    ముగ్పల్ మండలంలోని కులాస్ పూర్ గ్రామంలో భూభారతి రీ-సర్వేపై గ్రామసభ నిర్వహించి, సర్వే విధివిధానాలపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. ఏడీ శ్రీనివాసులు, ఆర్డీఓ రాజేందర్ పాల్గొని గ్రామ సరిహద్దులు, ప్రభుత్వ భూములు, రహదారులు, చెరువులు, పట్టా భూముల సర్వే ప్రక్రియను వివరించారు. ఆధునిక రోవర్ సాంకేతికతతో సర్వే నిర్వహించి ప్రతి భూమికి భూ ఆధార్, ఎల్పీఎం నంబర్ కేటాయిస్తామని తెలిపారు. తెలంగాణలో 125 ఏళ్ల...
    234 Views