Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • Malkajgiri Municipal Corporation Commissioner Inspects Encroachments at Nacharam Circle
    Officials Directed to Remove Unauthorized Structures and Restore Road Space Nacharam, Hyderabad: Malkajgiri Municipal Corporation Commissioner T. Vinay Krishna Reddy inspected civic issues in the Nacharam Circle area, focusing on roadside encroachments and obstructions affecting traffic movement. During inspections in the Nacharam Circle area, officials identified an encroachment obstructing...
    184 Views
  • పుంగనూరు:వేపాకు అలంకారంలో శ్రీ విరూపాక్షి మారెమ్మ దర్శనం
    పుంగనూరు పట్టణం ప్రైవేట్ బస్టాండ్ పక్కలో వెలసిన శ్రీ విరూపాక్షి మారెమ్మ ఆలయంలో మంగళవారం అమ్మవారు వేపాకు అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు శ్రీనివాసులు, మురళి అమ్మవారికి పంచామృతాభిషేకం నిర్వహించి, వేపాకుతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం మహా కర్పూర హారతి సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. దసరా నవరాత్రుల్లో భాగంగా అమ్మవారికి విశేష అలంకారాలు నిర్వహిస్తున్నట్లు అర్చకులు మురళి తెలిపారు#...
    121 Views
  • ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్
    ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల   ఏపీలో మూడు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు   100 అర్బన్ లోకల్ బాడీస్ ఎన్నికలకు నోటిఫికేషన్    10 పంచాయతీలు,77 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లు   ఈనెల 28న మున్సిపల్ ఎన్నికలు,30 న ఫలితాలు  ఈనెల 19న ఎంపీటీసీ జడ్పీటీసీలకు ఎన్నికల నోటిఫికేషన్   ఈనెల 23 వరకు ఎంపీటీసీ జడ్పిటిసి లకు నామినేషన్ల స్వీకరణ ...
    114 Views
  • తెనాలి మండలంలో ఎంపీటీసీ రిజర్వేషన్ల ఖరారు
    తెనాలి మండలంలో ఎంపీటీసీ రిజర్వేషన్ల స్థానాలు ప్రకటించారు. ఆఫ్ పేట, కటెవరం ఒకటి, తేలప్రోలు, మల్లెపాడు జనరల్ మహిళ, కొలకలూరు ఒకటి,మూడు, సంగం జాగర్లమూడి, జగ్గడిగుంటపాలెం,పెదరావూరు ఒకటి జనరల్, కొలకలూరు  రెండు,కటేవరం రెండు బీసీ మహిళ, కొలకలూరు నాలుగు, బుర్రి పాలెం, అంగలకుదురు రెండు ఎస్సీ, గుడివాడ, నందివెలుగు2, కంచర్లపాలెం ఎస్సీ మహిళ, కోపల్లె ఎస్టి, అంగలకుదురు ఒకటి బీసీగా కేటాయించారు.
    160 Views
  • తెనాలిలో పోలీసుల కార్టెన్ సెర్చ్....
    తెనాలిలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు బుధవారం కార్టెన్ సెర్చ్ చేపట్టారు. రౌడీషీటర్లను, అనుమానితులను తనిఖీ చేసి వారి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. నెంబరు  ప్లేట్స్ లేని వాహనాలను తనిఖీ చేశారు.శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానస్పద వ్యక్తులు, కొత్త వ్యక్తులు ఊర్లో కనిపిస్తే 112 కు సమాచారము ఇవ్వాల్సిందిగా సూచించారు.
    165 Views
  • మున్సిపాలిటీలో రిజర్వేషన్లు ఖరారు
    తెనాలి మున్సిపాలిటీలో 52 వార్డులకు ఎస్సీ, ఎస్టీమహిళ, బీసీ రిజర్వేషన్లు జిల్లా కలెక్టర్ ఖరారు చేశారు. అక్టోబర్ 13న విడుదలైన గెజిట్ ప్రకారం ఎస్టీలకు రెండు, ఎస్సీలకు ఏడు, బీసీలకు 17,మహిళలకు 14 వార్డులు కేటాయించారు.12 వార్డులను రిజర్వేషన్ నుంచి మినహాయించారు.దీనితో మునిసిపల్ ఎన్నికలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెరిగింది. 
    168 Views
  • తెనాలిలో ఆర్ఆర్ కాలనీ చినరావూరు పార్కులను కమిషనర్ తనిఖీలు
    మునిసిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు బుధవారం పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఆర్ఆర్ కాలనీలో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు.కార్మికులతో మాట్లాడి తగిన సూచనలు చేశారు.ఇంటింటి చెత్త సేకరణకు వాడుతున్న ఈ ఆటోల పనితీరును తనిఖీ చేశారు.అనంతరం వారు చినరావూరు పార్కును  సందర్శించారు. ఇక్కడ పచ్చదనంపై సిబ్బంది,సూపర్వైజర్ తో మాట్లాడారు. పార్కును అందంగా,పరిశుభ్రంగా ఉంచాలని,ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా...
    174 Views
  • భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి 25 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మాదాసు స్వామి యాదవ్ ఏర్పాటుచేసిన ఛాయ్ పే చర్చ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

    2014 తర్వాత దేశంలో అన్ని రంగాల్లో పెనుమార్పులు సంతరించుకున్నాయి. భారతదేశ జీడీపీ ప్రపంచంలో 10వ స్థానం నుంచి ఏకంగా 4వ స్థానానికి రావడం ప్రధాని మోదీ గారి పాలన వల్లే సాధ్యమైంది. కేంద్ర పథకాల వల్ల దేశంలోని కోట్ల మంది పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు లబ్ధి పొందుతున్నారు.
    116 Views