జైపూర్: రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా బుధవారం జైపూర్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ నిర్వహణ, సిబ్బంది విధుల తీరు, సీసీటీఎన్ఎస్లో కేసుల నమోదు, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. నేరాల నియంత్రణలో నిర్లక్ష్యం వహించరాదని, రౌడీషీటర్లు, అనుమానితుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు.పోలీస్ స్టేషన్లో 5S మేనేజ్మెంట్ విధానాన్ని...