Posts
See what everyone’s up to and what’s on their minds
Posts
-
-
-
-
-
-
-
కుంగ్ఫూ పోటీల్లో దూసుకుపోతున్న మందమర్రి విద్యార్థులు
మందమర్రి పట్టణంలో ఆదివారం ఆర్గనైజర్ రాజేశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించిన 2వ రాష్ట్రస్థాయి కుంగ్ఫూ కరాటే పోటీల్లో మందమర్రి విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. వివిధ విభాగాల్లో పోటీపడి పలు బహుమతులు సాధించారు. విజేతలకు పట్టణ ఎస్సై నరేష్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ, క్రీడల్లో రాణించేందుకు నిరంతరం సాధన చేయాలని సూచించారు. కార్యక్రమంలో కోచ్లు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.252 Views -
-
-