ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పట్టణాల రూపురేఖలను సమూలంగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం ఒక బృహత్తర కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టనుంది. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హెచ్ఏఎం) విధానంలో రూ.11,359 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పం నుంచి లాంఛనంగా ప్రారంభించనున్నారు.
ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని...
ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని పాలనా వ్యవహారాల్లో జాప్యాన్ని నివారించేందుకు, ఫైళ్ల క్లియరెన్స్‌ను వేగవంతం చేసేందుకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. శాఖలోని ఏ స్థాయిలోనైనా ఫైలు పరిశీలన రెండు రోజులకు మించి నిలిచిపోకూడదని, అలాగే ఏ రకమైన వినతి లేదా అంశంపైనైనా గరిష్ఠంగా 15 రోజుల్లో పూర్తి స్థాయి నిర్ణయం తీసుకునేలా స్పష్టమైన మార్పు తేవాలని...
వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. నేడు, రేపు శ్రీకాకుళం నుంచి బాపట్ల వరకు ఉన్న పలు...
పోలీసుల వైఖరిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సివిల్ వివాదాల్లో 'ప్రీ లిటిగేషన్ కౌన్సిలింగ్ ఫోరం' (పీఎల్‌సీఎఫ్) పేరుతో విశాఖ పోలీసులు జోక్యం చేసుకోవడాన్ని ధర్మాసనం తీవ్రంగా ఆక్షేపించింది. అసలు సివిల్ తగాదాల్లో జోక్యం చేసుకునే అధికారం పోలీసులకు ఎక్కడిదని ఈ సందర్భంగా ఘాటుగా ప్రశ్నించింది.
పోలీస్ యూనిఫాం ధరించి కౌన్సిలింగ్ నిర్వహించడం అంటే బాధితులను...
కుప్పం రైల్వే స్టేషన్లో దాదర్-పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్‌కు అదనపు హాల్ట్
చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభోత్సవం
సీఎం విజ్ఞప్తితో రైల్వే బోర్డు అనుమతి
రెండు నిమిషాల పాటు ఆగనున్న ఎక్స్‌ప్రెస్ రైలు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పం ప్రజలకు మెరుగైన రైలు సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. తన రెండు రోజుల నియోజకవర్గ పర్యటనలో భాగంగా...
డీఎస్సీ నియామకాల్లో అవకతవకలు జరిగాయని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వెంటనే రాజీనామా చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. లోకేశ్ తన పదవికి రాజీనామా చేసి, ఈ వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశించే వరకు రాష్ట్రవ్యాప్త ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు.
...
• ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా వర్చువల్ విధానంలో రూ. 3,963.26 కోట్ల అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
• మధురవాడ వి కన్వెన్షన్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ప్రభుత్వ విప్ శ్రీ పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు)
• రాజకీయ లబ్ధి కోసం కాకుండా భవిష్యత్ తరాల కోసమే విశాఖలో శాశ్వత మౌలిక వసతుల కల్పన
ఆంధ్రప్రదేశ్...
గత కొన్ని రోజులుగా ఎండ తీవ్రతతో అల్లాడుతున్న కల్వకుర్తి నగర ప్రజలకు వరుణుడు ఉపశమనం కలిగించాడు. మంగళవారం మధ్యాహ్నం కల్వకుర్తి లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది, దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి.
● ఇద్దరు నిందితుల అరెస్ట్.. రూ.2.76 లక్షల విలువైన MDMA పట్టివేత
● రాజస్థాన్ నుంచి హైదరాబాద్‌కు MDMA సరఫరా చేస్తున్న ముఠా గుట్టురట్టు
● రైల్వే స్టేషన్ సమీపంలో ఎస్ఓటీ, స్థానిక పోలీసుల సంయుక్త ఆపరేషన్
అల్వాల్, సెప్టెంబరు 22: మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎస్ఓటీ మల్కాజ్గిరి జోన్, స్థానిక పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన...