● మల్కాజ్గిరి, సికింద్రాబాద్లో రెండు వేర్వేరు కేసులు
● 7.163, 21 కిలోల గంజాయి స్వాధీనం
● ఇద్దరు మహిళలు సహా ముగ్గురి అరెస్ట్
అల్వాల్, సెప్టెంబర్ 21: మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మల్కాజ్గిరి, సికింద్రాబాద్ ప్రాంతాల్లో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు ఆదివారం నిర్వహించిన రెండు వేర్వేరు తనిఖీల్లో మొత్తం 28.163 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ...