శ్రీరాంపూర్: SRP 3&3A గని ఆవరణలో కార్మికులకు అవసరమైన పనిముట్లు, సేఫ్టీ పరికరాలను సకాలంలో అందించడంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపిస్తూ AITUC గుర్తింపు సంఘం ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి ఎస్.కె. బాజీ సైదా ఆధ్వర్యంలో గని మేనేజర్‌కు మెమోరాండం అందజేశారు. కార్మికులకు అవసరమైన పరికరాలను వెంటనే అందుబాటులోకి తీసుకువచ్చి ఉత్పత్తి,...