Bharat Aawaz
Madanapalle: రామిరెడ్డి లేఔట్‌లో వినాయక నిమజ్జనం ఘనంగా ముగిసింది. ఏనుగు వాహనంపై శోభాయాత్ర నిర్వహించగా, రూ. 1.85 లక్షలకు లడ్డూను నాయక్ ఉత్సవ కమిటీ దక్కించుకుంది.
 Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె రామిరెడ్డి లేఔట్‌లోని నాయక్ వీధిలో నాయక్ సూరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక చవితి ఉత్సవాలు శనివారం ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా ఏనుగు వాహనంపై కొలువుదీరిన వినాయకుడి విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి భక్తుల కోలాహలం నడుమ శోభాయాత్రగా తీసుకెళ్లారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వినాయకుడికి భక్తిశ్రద్ధలతో వీడ్కోలు పలికారు. అనంతరం నిర్వహించిన...
145 Views