మోదీకి సహస్రనామంతో శుభాకాంక్షలు.|
● నవ కుంకుమలతో సహస్రనామార్చనలో ఈటల రాజేందర్ ● ప్రధాని ఆయురారోగ్యాల కోసం ప్రత్యేక పూజలు ● దేశాభివృద్ధి కోసం ప్రార్థనలు అల్వాల్, సెప్టెంబర్ 19: ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన నవ కుంకుమలతో సహస్రనామార్చన కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రధాని నరేంద్ర మోదీకి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు...
0 Comments 0 Shares 40 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com