రాజకీయం అనే నాటకంలో… ప్రజాసేవ ఒక బూటకపు వేషం
ప్రజాసేవ పేరుతో రాజకీయ రంగప్రవేశం…
ప్రజల సమస్యల పరిష్కారం పేరుతో హామీలు…
ప్రజల మధ్యకు వచ్చి చేతులు కలపడం…
అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం అదే ప్రజలను మరిచిపోవడం!
ఇదేనా నేటి రాజకీయం?
“రాజకీయం అంటే ప్రజాసేవ” అని ఒకప్పుడు చెప్పిన మాటలు ఇప్పుడు కేవలం ఎన్నికల వేదికలపై వినిపించే నినాదాలుగా మారుతున్నాయా అన్న ప్రశ్న ప్రజల్లో వినిపిస్తోంది....