Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • ఏపీలో అర్హులైన విద్యార్థులకు ఏటా రూ.12,000.. అక్టోబర్ 12 వరకు ఛాన్స్ /AP
    NMMS Scholarship ద్వారా ఆర్థిక సాయం పొందే అవకాశం వచ్చింది. నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (NMMS) కోసం అర్హులైన విద్యార్థులు అక్టోబర్ 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్ సౌకర్యం లేని ఆదర్శ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ అవకాశానికి అర్హులు.   AP NMMS Scholarship పొందాలంటే విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.3,50,000లోపు ఉండాలి. అర్హత కలిగిన...
    566 Views
  • PMAY-U 2.0 ద్వారా ఇల్లు కట్టుకునే వారికి రూ.8 లక్షల రుణంపై 4% సబ్సిడీ.. పూర్తి వివరాలు ఇవే | PMAY-U 2.0 8 Lakh Home Loan Subsidy
    సొంతిల్లు అనేది ప్రతి కుటుంబం కల. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో అద్దె ఇళ్లలో నివసించే పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంత ఇంటిని నిర్మించుకోవడం లేదా కొనుగోలు చేయడం పెద్ద ఆర్థిక భారంగా ఉంటుంది. ఇలాంటి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న PMAY-U 2.0 ద్వారా ఇల్లు నిర్మించుకోవడం, కొనుగోలు చేయడం లేదా అందుబాటు ధరలో అద్దె ఇంటిని పొందేందుకు పలు అవకాశాలు ఉన్నాయి.
    640 Views
  • ఆసిఫాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం పెళ్లయిన కొద్దిరోజులకే గురుకుల లెక్చరర్ తేజస్విని దుర్మరణం
    🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): పెళ్లయిన కొద్దిరోజులకే జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ నవవధువు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. పార్ట్ టైమ్ లెక్చరర్‌గా పనిచేస్తున్న బండే తేజస్విని (26) అనే యువతి మృతి చెందడంతో ఆమె పుట్టింటి, అత్తింటి కుటుంబాలలో తీరని శోకం నెలకొంది. కళాశాలకు వెళ్తుండగా ప్రమాదం: బైక్ అదుపుతప్పి కింద పడిపోవడంతో తేజస్విని తలకు తీవ్ర...
    346 Views
  • గర్భిణి ప్రాణాలు కాపాడేందుకు రక్తదానం ఆసిఫాబాద్‌లో యువకుడి మానవత్వం
    🎤ఆసిఫాబాద్, (భారత్ ఆవాజ్ న్యూస్): ఆపదలో ఉన్న ఒక గర్భిణి ప్రాణాలను కాపాడేందుకు ఒక యువకుడు సకాలంలో స్పందించి రక్తదానం చేసి తన మానవత్వాన్ని చాటుకున్నాడు. ఈ ఉదార సంఘటన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళ్తే... ఆసిఫాబాద్ మండల పరిధిలోని మాణిక్‌గూడ గ్రామానికి చెందిన చంద్రకళ అనే గర్భిణి మహిళ చికిత్స నిమిత్తం ఆసిఫాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. అయితే ఆమె...
    363 Views
  • కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా NSUI అధ్యక్షుడిగా ఎండీ ఆసిఫ్ అలీ నియామకం. ఎమ్మెల్సీ దండే విఠల్, గ్రంథాలయ చైర్మన్ కాంబ్లె అనిల్ ఘన సన్మానం
    ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నూతన ఎన్‌ఎస్‌యూఐ (NSUI) అధ్యక్షుడిగా ఎండీ ఆసిఫ్ అలీ నియమితులయ్యారు. ఈ నియామకం పట్ల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు, విద్యార్థి విభాగం నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మొదట ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన ఒక కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్  అనిల్ కాంబ్లే, మాజీ డీసీసీ అధ్యక్షులు కొక్కిరాల...
    407 Views
  • India might become the next powerful country then America in the next 10 years
    Indian youth not only protest now anymore they clean rivers and repair roads themselve ...
    1.3K Views
  • నాయకులారా.. మీ గెలుపు వెనుక ఉన్న కార్యకర్తల త్యాగాలను మర్చిపోకండి.
    సొంత డబ్బులతో బైక్‌లలో పెట్రోల్ కొట్టించుకుని పార్టీ ప్రోగ్రామ్‌లకు వెళ్తారు. లీడర్ల ఫ్లెక్సీల కోసం అప్పులు చేస్తారు.కేసుల భయం: ధర్నాలు చేస్తే కేసులు కార్యకర్తలపైనే అవుతాయి. లీడర్లు బెయిల్ ఇప్పించి వెళ్ళిపోతారు, కానీ ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగాల్సింది ఈ పేద కార్యకర్తలే.కుటుంబాలు రోడ్డున: పార్టీ కోసం తిరుగుతూ సొంత వ్యాపారాలు, ఉద్యోగాలు వదిలేస్తారు. ఇంట్లో భార్యాపిల్లలు ఏడుస్తున్నా...
    390 Views
  • ఇందూరు నగర ప్రజలకి మరియు ఐదో డివిజన్ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు!
    విఘ్నేశుని కృపతో ఇందూరు నగర ప్రజలందరూ మరియు 5వ డివిజన్ ప్రజలందరూ సుఖసంతోతులతో, అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలోనూ కొత్త వెలుగులను, విజయాన్నీ తీసుకురావాలని ఆకాంస్తూ...యాదల నరేష్
    5th డివిజన్ కార్పొరేటర్
    273 Views