Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • వినాయక మండపాలను సందర్శించిన ప్రభుత్వ విప్ గణబాబు
    వినాయక చవితి సందర్భంగా విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను ప్రభుత్వ విప్, విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ పి.జి.వి.ఆర్. నాయుడు ( *గణబాబు* ) గారు సందర్శించారు.   ఈ సందర్భంగా ఆయా మండపాల్లో ప్రత్యేక పూజల్లో పాల్గొని, స్వామివారి ఆశీస్సులు పొందారు . నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.  ప్రజలందరూ...
    333 Views
  • తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ.. ఏమిటీ ఘట్టం? ఎందుకు చేస్తారు?
    కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రం మరో అపురూప ఘట్టానికి సిద్ధమైంది. శ్రీ వేంకటేశ్వర స్వామివారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 15వ తేదీన అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ తొమ్మిది రోజుల మహా వేడుకకు శాస్త్రోక్తంగా బీజం వేసే అత్యంత కీలకమైన ఘట్టం "అంకురార్పణ". నేటి (సెప్టెంబర్ 14) రాత్రి 7 గంటల నుంచి 8 గంటల మధ్య ఈ కార్యక్రమాన్ని వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహించనున్నారు. అసలు...
    190 Views
  • కుటుంబంతో కలిసి సీఎం చంద్రబాబు పూజలు.. రాష్ట్రాభివృద్ధికి విఘ్నాలు తొలగాలని ప్రార్థన.
    వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా, రాష్ట్రాభివృద్ధికి ఎదురయ్యే విఘ్నాలన్నీ తొలగిపోయి, ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండాలని ఆ విఘ్నేశ్వరుడిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు.   కుటుంబ సభ్యులతో కలిసి గణనాథుడికి భక్తిశ్రద్ధలతో పూజలు చేయడం గొప్ప ఆధ్యాత్మిక...
    169 Views
  • తిరుమలలో మళ్లీ చిరుత కలకలం: జీఎన్సీ టోల్‌గేట్ నడకదారి సమీపంలో సంచారం.
      నిన్న అర్ధరాత్రి జీఎన్సీ టోల్‌గేట్‌ సమీపంలో ప్రత్యక్షమైన చిరుత వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది కాసేపటి తర్వాత అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయిన చిరుత తిరుమల కొండపై చిరుత సంచారం మళ్లీ కలకలం రేపింది. నిన్న అర్ధరాత్రి వేళ తిరుమలలోని జీఎన్సీ (GNC) టోల్‌గేట్‌కు అత్యంత సమీపంలో ఉన్న నడకదారి వద్ద ఓ చిరుతపులి ప్రత్యక్షమైంది. రహదారి పరిసరాల్లో అది కొద్దిసేపు నిశ్చింతగా...
    181 Views
  • భారత్ ప్రతిష్ఠ‌ను పెంచిన బ్రిక్స్ సదస్సు.. ప్రధాని మోదీకి చంద్రబాబు, పవన్ కితాబు.
      ప్రపంచవ్యాప్తంగా భారత్ వాణికి గతంలో కంటే గౌరవం పెరిగిందన్న చంద్రబాబు ప్రపంచ వేదికపై భారత్ నిర్మాణాత్మక నాయకత్వాన్ని ప్రదర్శించిందన్న పవన్ కల్యాణ్ 'న్యూఢిల్లీ డిక్లరేషన్‌'తో కీలక అంశాలపై సహకారానికి మార్గం సుగమమైందని హర్షం భారత్ విశ్వసనీయ వేదికగా నిలిచిందని ఇరువురు నేతల ప్రశంసలు న్యూఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సును భారత్ విజయవంతంగా నిర్వహించడంపై ఆంధ్రప్రదేశ్ సీఎం...
    199 Views
  • గుండి గ్రామంలో రేపు వైభవంగా విశ్వకర్మ జయంతి వేడుకలు మాజీ ఎంపీపీ బాలేష్ గౌడ్‌కు ఆహ్వానం
    🎤ఆసిఫాబాద్, భారత్ ఆవాజ్ న్యూస్ : కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ మండలం గుండి గ్రామంలో ఈ నెల 17-09-2026 (గురువారం) రోజున జరగనున్న శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి ఉత్సవాల ఆహ్వాన పత్రికను ఆసిఫాబాద్ మాజీ ఎంపీపీ బొమ్మేన బాలేష్ గౌడ్‌ గారికి, విశ్వబ్రాహ్మణ సంఘం ప్రతినిధులు అందజేశారు. గుండి గ్రామంలోని శ్రీ గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో జరగబోయే ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా...
    349 Views
  • ఈరోజు వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని విఘ్నేశ్వరుని విగ్రహాన్ని ప్రతిష్ఠాపించి, భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించడం జరిగింది.
    విఘ్నేశ్వరుని ఆశీస్సులతో అందరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని కోరుకుంటున్నాము.
    గణపతి బప్పా మోరియా! 🙏🌺
    267 Views
  • యాంకి గ్రామంలో వ్యక్తి దారుణ హత్య
    సూర్యమోహన్ దౌల్తాబాద్ రిపోర్టర్    యాంకి గ్రామంలో వ్యక్తి దారుణ హత్య   వడ్డే బుజ్జప్పను గొంతు కోసి హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు    కొడంగల్ నియోజకవర్గం దౌల్తాబాద్ మండలం యాంకి గ్రామంలో ఘోరం జరిగింది.వడ్డే బుజ్జప్ప (55) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు.గుర్తు తెలియని దుండగులు గొంతు కోసి చంపినట్లు సమాచారం.సమాచారం అందుకున్న వెంటనే కొడంగల్ సీఐ చంద్రశేఖర్...
    299 Views
  • వినాయక చవితిని పురస్కరించుకొని సార్వజనిక్ గణేష్ మండలి ( రైల్వే గేట్ గణపతి ఆలయం ) లో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా పల్లకీ సేవలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను.

    ఇందూరు యువత ప్రతి వినాయకుడి మండపాల్లో హిందూ ధర్మం ప్రకారం భక్తి భావంతో ఉత్సవాలు నిర్వహించాలి. సార్వజనిక్ గణేష్ మండలి సూచించిన నిబంధనలను పాటిస్తూ ముందుకు కదలాలి.

    కార్యక్రమంలో సార్వజనిక్ గణేష్ మండలి అధ్యక్షులు శ్రీ బంటు గణేష్ గారు, ప్రధాన కార్యదర్శి శ్రీ శివకుమార్ గారు, కోశాధికారి శ్రీ శ్రీనివాస్ గారు, బీజేపీ కార్పొరేటర్ లు ఎర్రం సుధీర్ గారు, మఠం పవన్ గారు తదితరులు పాల్గొన్నారు.
    295 Views