నాయకులారా.. మీ గెలుపు వెనుక ఉన్న కార్యకర్తల త్యాగాలను మర్చిపోకండి.
సొంత డబ్బులతో బైక్‌లలో పెట్రోల్ కొట్టించుకుని పార్టీ ప్రోగ్రామ్‌లకు వెళ్తారు. లీడర్ల ఫ్లెక్సీల కోసం అప్పులు చేస్తారు.కేసుల భయం: ధర్నాలు చేస్తే కేసులు కార్యకర్తలపైనే అవుతాయి. లీడర్లు బెయిల్ ఇప్పించి వెళ్ళిపోతారు, కానీ ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగాల్సింది ఈ పేద కార్యకర్తలే.కుటుంబాలు రోడ్డున: పార్టీ కోసం తిరుగుతూ సొంత వ్యాపారాలు, ఉద్యోగాలు వదిలేస్తారు. ఇంట్లో భార్యాపిల్లలు ఏడుస్తున్నా...
0 Comments 0 Shares 94 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com