ఏపీలో అర్హులైన విద్యార్థులకు ఏటా రూ.12,000.. అక్టోబర్ 12 వరకు ఛాన్స్ /AP
NMMS Scholarship ద్వారా ఆర్థిక సాయం పొందే అవకాశం వచ్చింది. నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (NMMS) కోసం అర్హులైన విద్యార్థులు అక్టోబర్ 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్ సౌకర్యం లేని ఆదర్శ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ అవకాశానికి అర్హులు.   AP NMMS Scholarship పొందాలంటే విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.3,50,000లోపు ఉండాలి. అర్హత కలిగిన...
0 Comments 0 Shares 192 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com