Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • ఇంటర్నేషనల్ అవార్డులకు కదిరి పాత్రికేయులు ఎంపిక
    కదిరి: శ్రీ సత్యసాయి జిల్లా కదిరికి చెందిన పాత్రికేయులు కె. రామచంద్ర, ఎస్. బాబా ఫక్రుద్దీన్, టి.డి. జయరాంరెడ్డిలు బెంగళూరులోని ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ సంస్థ అందించే జాతీయ అవార్డులకు ఎంపికయ్యారు.ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ సంస్థ 14వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ అవార్డులకు వీరిని ఎంపిక చేసినట్లు సంస్థ అధ్యక్షులు సి.ఎస్. శివరాజ్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ నెల 12వ తేదీన బెంగళూరులోని అంబేద్కర్ భవన్‌లో...
    Like
    1
    267 Views
  • ఇంటర్నేషనల్ అవార్డులకు కదిరి పాత్రికేయులు ఎంపిక
    కదిరి: శ్రీ సత్యసాయి జిల్లా కదిరికి చెందిన పాత్రికేయులు కె. రామచంద్ర, ఎస్. బాబా ఫక్రుద్దీన్, టి.డి. జయరాంరెడ్డిలు బెంగళూరులోని ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ సంస్థ అందించే జాతీయ అవార్డులకు ఎంపికయ్యారు.ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ సంస్థ 14వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ అవార్డులకు వీరిని ఎంపిక చేసినట్లు సంస్థ అధ్యక్షులు సి.ఎస్. శివరాజ్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ నెల 12వ తేదీన బెంగళూరులోని అంబేద్కర్ భవన్‌లో...
    Like
    1
    350 Views
  • కదిరిలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం
    భారత్ అవాజ్ న్యూస్ :.కదిరి పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మక్బూల్ మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసి ప్రజా సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. చిన్నచిన్న విభేదాలను పక్కనపెట్టి పార్టీ శ్రేణులు ఒక్కతాటిపైకి రావాలని, కూటమి...
    292 Views
  • మహిళలు, చిన్నారుల భద్రతపై అవగాహన
    సత్యసాయి జిల్లా : మహిళలు, చిన్నారుల భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు శక్తి టీమ్ ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ ఆదేశాల మేరకు పలు ప్రాంతాల్లో అవగాహన ర్యాలీలు చేపట్టారు. పోలీసు సిబ్బంది, శక్తి టీమ్ సభ్యులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.POCSO చట్టం, బాల్య వివాహాల నివారణ, మహిళలు, చిన్నారులపై...
    346 Views
  • *పట్టుదల అంకితభావం కటోర శ్రమ విజయానికి సోపానాలు* - కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్
     *పట్టుదల అంకితభావం కటోర శ్రమ విజయానికి సోపానాలు* - నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వివేకానంద డిగ్రీ మరియు పీజీ కళాశాలలో నేడు "నా దేశం - నా జాతి - నా బాధ్యత" అను అంశంపై వ్యక్తిత్వ నిర్మాణ ప్రచార కార్యక్రమం నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిహెచ్ శ్రీనివాస్ తెలిపారు. 1893 సంవత్సరంలో ఇదే రోజు అమెరికాలోని చికాగో నగరంలో స్వామి వివేకానంద సర్వమత సమ్మేళనంలో తన...
    308 Views
  • పర్యావరణ పరిరక్షణలో భాగంగా గణపతి మట్టి విగ్రహాల ఉచిత పంపిణీ కార్యక్రమం
    వినాయక చవితి సందర్భంగా తేదీ 12/09/2026 రోజున కరీంనగర్ 48వ డివిజన్లో రైస్ మిల్లు వద్ద ఉదయం 9.30 గంటల నుండి 12.30 వరకు కర్రె పద్మ అనిల్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ  కాపాడే దిశగా ప్రతి ఒక్కరూ మట్టి గణపతి విగ్రహంతో పూజించాలని సాంప్రదాయాలనూ గౌరవిస్తూ ఆ భగవంతుడు ఎల్లవేళలా అష్ట ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ డివిజన్లో ప్రజలకు మట్టి గణపతి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని...
    324 Views
  • రైతు కన్నీటిని తుడవండి.కరువు సాయం అందించండి
    సత్యసాయి జిల్లా : వర్షాభావంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నందున సత్యసాయి జిల్లాను వెంటనే కరువు జిల్లాగా ప్రకటించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్, రైతు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కమతం కాటమయ్య డిమాండ్ చేశారు.శుక్రవారం పుట్టపర్తి కలెక్టరేట్ ఎదుట రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో 98 లక్షల ఎకరాలకు గాను 34 లక్షల ఎకరాల్లో సాగు జరగలేదని, సాగైన పంటలు కూడా వర్షాభావంతో...
    343 Views
  • ఈ రోజు నందిపేట్ మండల కేంద్రంలోని ZPHS హైస్కూల్‌లో విద్యార్థులు స్వయంగా తయారు చేసిన 25 మట్టి గణపతి విగ్రహాలను, నందిపేట్ సర్పంచ్ శ్రీ ఎర్రం లింగం గారి ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది.

    ఈ కార్యక్రమంలో ముస్లిం విద్యార్థులు కూడా మట్టి గణపతి విగ్రహాల తయారీలో పాల్గొనడం ఎంతో సంతోషకరం. ఇది మన సమాజంలోని మత సామరస్యం, ఐక్యత మరియు సోదరభావానికి చక్కటి నిదర్శనం.🤝❤️

    మట్టి గణపతులను ప్రోత్సహించడం ద్వారా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలతో పోలిస్తే నీటి వనరులపై కాలుష్య ప్రభావాన్ని తగ్గించేందుకు సహాయపడవచ్చు. పర్యావరణ పరిరక్షణకు ఎంతో మేలు జరుగుతుంధి
    Like
    1
    169 Views
  • శ్రీ ధన్ పాల్ లక్ష్మీ బాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ ఏడాది కూడా నగరంలోని అన్ని గణపతి మండపాలకు సహకారం అందించడం జరిగింది.

    ఇందూరు యువత వినాయక ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించాలని మనవి. ప్రతి ఒక్కరు బాలగంగాధర్ స్ఫూర్తితో ఐక్యతగా ముందుకెళ్లాలి.
    158 Views
  • 5 వేల ఎకరాల్లో నేల పునరుజ్జీవనం.4,000 టన్నుల కార్బన్ ఉద్గారాల నివారణ లక్ష్యం
    భారత్ అవాజ్ న్యూస్ : శ్రీ సత్యసాయి జిల్లాలో నేల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రాజెక్ట్ పునర్జీవనం ను చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ తెలిపారు. అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 8వ జిల్లా కలెక్టర్ల సమావేశం రెండో రోజు కార్యక్రమంలో ప్రాజెక్టుపై కలెక్టర్ సమగ్ర వివరాలు వెల్లడించారు.జిల్లాలో కరువు పరిస్థితులు, నీటి ఎద్దడి, నేలలో తేమ తగ్గుదల, వ్యవసాయ వ్యర్థాల...
    395 Views