*పట్టుదల అంకితభావం కటోర శ్రమ విజయానికి సోపానాలు* - కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్
*పట్టుదల అంకితభావం కటోర శ్రమ విజయానికి సోపానాలు* - నగర మేయర్ కొలగాని శ్రీనివాస్
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వివేకానంద డిగ్రీ మరియు పీజీ కళాశాలలో నేడు "నా దేశం - నా జాతి - నా బాధ్యత" అను అంశంపై వ్యక్తిత్వ నిర్మాణ ప్రచార కార్యక్రమం నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిహెచ్ శ్రీనివాస్ తెలిపారు. 1893 సంవత్సరంలో ఇదే రోజు అమెరికాలోని చికాగో నగరంలో స్వామి వివేకానంద సర్వమత సమ్మేళనంలో తన...