Bharat Aawaz
కదిరిలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం
భారత్ అవాజ్ న్యూస్ :.కదిరి పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మక్బూల్ మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసి ప్రజా సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. చిన్నచిన్న విభేదాలను పక్కనపెట్టి పార్టీ శ్రేణులు ఒక్కతాటిపైకి రావాలని, కూటమి...
292 Views