5 వేల ఎకరాల్లో నేల పునరుజ్జీవనం.4,000 టన్నుల కార్బన్ ఉద్గారాల నివారణ లక్ష్యం
భారత్ అవాజ్ న్యూస్ : శ్రీ సత్యసాయి జిల్లాలో నేల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రాజెక్ట్ పునర్జీవనం ను చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ తెలిపారు. అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 8వ జిల్లా కలెక్టర్ల సమావేశం రెండో రోజు కార్యక్రమంలో ప్రాజెక్టుపై కలెక్టర్ సమగ్ర వివరాలు వెల్లడించారు.జిల్లాలో కరువు పరిస్థితులు, నీటి ఎద్దడి, నేలలో తేమ తగ్గుదల, వ్యవసాయ వ్యర్థాల...
0 Comments 0 Shares 219 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com