Posts
See what everyone’s up to and what’s on their minds
Posts
-
-
-
-
-
-
-
-
ఈ రోజు నందిపేట్ మండల కేంద్రంలోని ZPHS హైస్కూల్‌లో విద్యార్థులు స్వయంగా తయారు చేసిన 25 మట్టి గణపతి విగ్రహాలను, నందిపేట్ సర్పంచ్ శ్రీ ఎర్రం లింగం గారి ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ముస్లిం విద్యార్థులు కూడా మట్టి గణపతి విగ్రహాల తయారీలో పాల్గొనడం ఎంతో సంతోషకరం. ఇది మన సమాజంలోని మత సామరస్యం, ఐక్యత మరియు సోదరభావానికి చక్కటి నిదర్శనం.🤝❤️
మట్టి గణపతులను ప్రోత్సహించడం ద్వారా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలతో పోలిస్తే నీటి వనరులపై కాలుష్య ప్రభావాన్ని తగ్గించేందుకు సహాయపడవచ్చు. పర్యావరణ పరిరక్షణకు ఎంతో మేలు జరుగుతుంధి1
168 Views -
శ్రీ ధన్ పాల్ లక్ష్మీ బాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ ఏడాది కూడా నగరంలోని అన్ని గణపతి మండపాలకు సహకారం అందించడం జరిగింది.
ఇందూరు యువత వినాయక ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించాలని మనవి. ప్రతి ఒక్కరు బాలగంగాధర్ స్ఫూర్తితో ఐక్యతగా ముందుకెళ్లాలి.157 Views -