ఉదయగిరి ఆనకట్టపై ఉన్న రక్షణ గోడలు పగుళ్లకు గురై తీవ్రంగా శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ఆనకట్ట నిర్మించి చాలా కాలం కావడంతో గోడలు బలహీనపడ్డాయని స్థానికులు చెబుతున్నారు. ప్రతిరోజూ పలువురు ఈ గోడలపై కూర్చుని ముచ్చటిస్తుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రమాదం పొంచి ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
గోడల దుస్థితి కారణంగా ప్రమాదాలు జరగడమే కాకుండా, చారిత్రక ఆనకట్ట వైభవం కూడా కనుమరుగవుతోందని ప్రజలు ఆవేదన...
కొండాపురం(M) పరిధిలోని చింతలదేవి పంచాయతీలో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులను ప్రాజెక్ట్ డైరెక్టర్ (పీడీ) శ్రీనివాస్ ప్రసాద్ గురువారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన స్థానిక కూలీలతో నేరుగా మాట్లాడి, పనుల పురోగతి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పనుల నిర్వహణకు సంబంధించి పలు కీలక సూచనలు, సలహాలు అందించారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు మరియు మార్గదర్శకాలకు అనుగుణంగానే పనులన్నీ...
తాను క్రమం తప్పకుండా వాడే న్యూట్రిషన్ ప్రొడక్ట్ (ప్రోటీన్ పౌడర్)లో చిన్న పురుగులు కనిపించాయని ప్రముఖ బాలీవుడ్ నటి బిపాషా బసు సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఆమె, మహారాష్ట్ర ఎఫ్‌డీఏ (FDA) చీఫ్ తుకారం ముండే దృష్టికి తీసుకెళ్తూ ఫిర్యాదు చేశారు.
సదరు అధికారిని సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తూ, "మీరే మా చివరి ఆశ.. ఈ విషయంపై తగిన చర్యలు తీసుకోవాలి" అని విజ్ఞప్తి చేశారు. అయితే,...
అల్వాల్, సెప్టెంబర్ 10: గణేష్ ఉత్సవాలు, నిమజ్జనం సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో గణేష్ మండపాల నిర్వాహకులతో పోలీసులు సమావేశం నిర్వహించారు.
కుత్బుల్లాపూర్ ఏసీపీ బాలగంగిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.
గణేష్ ఉత్సవాలు, నిమజ్జనం సందర్భంగా భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతలకు సంబంధించిన...
*SPSR నెల్లూరు జిల్లా*
*తేదీ 10.09.2026*
*శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, గాంధీ నగర్ రోడ్డు లోని RSN కళ్యాణ మండపం లో మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు "డా" కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి అధ్యక్షతన నిర్వహించిన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి సమావేశంలో పాల్గొన్న పార్లమెంట్ సభ్యులు, వైఎస్ఆర్ సీపీ రీజనల్ కోఆర్డినేటర్...
స్థానిక ఎన్నికల్లో ఐకమత్యం గా పార్టీ కోసం గట్టిగా కృషి చేస్తాం అని తెలియజేసుకుంటున్నాం.
నెల్లూరు జిల్లా YSR కాంగ్రెస్ పార్టీ SC Cell కార్య దర్శి ( దావులూరి వెంకటేష్ )
దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 11న దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె నిర్వహించనున్నట్లు ఆలిండియా బ్యాంకు ఆఫీసర్స్ అసోసియేషన్ జాతీయ ఛైర్మన్ అనిల్‌కుమార్ వెల్లడించారు. బుధవారం హైదరాబాద్ బషీర్‌బాగ్ దేశోద్ధారక భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు పి.మురళి,...
Prime Minister Shri Narendra Modi participated in the 'Namo for Viksit Bharat' programme and dedicated to the Nation development projects worth more than ₹35,000 Crore in Vadodara, Gujarat.
Highlighting the vibrant atmosphere at the Maharaja Sayajirao University ground, the Prime Minister celebrated the unique convergence of professionals from diverse fields gathering for a shared...
రైతులకు కీలక అప్డేట్..పీఎం కిసాన్ రూ.10,000 పెంపు కేంద్రం క్లారిటీ | PM Kisan Rs 10000 Hike Latest Update
PM Kisan Rs 10000 Hike పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలతో రైతుల్లో గందరగోళం నెలకొంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ఏడాదికి అందే సాయాన్ని రూ.6,000 నుంచి రూ.10,000కు పెంచినట్లు జరుగుతున్న ప్రచారంలో ప్రస్తుతం ఎలాంటి అధికారిక ఆధారం లేదు. కేంద్ర ప్రభుత్వం తాజా సమాచారంలో పథకం...