Bharat Aawaz
ప్రోటీన్ పౌడర్‌లో పురుగులు.. FDA చీఫ్‌కు బాలీవుడ్ నటి బిపాషా బసు ఫిర్యాదు!
తాను క్రమం తప్పకుండా వాడే న్యూట్రిషన్ ప్రొడక్ట్ (ప్రోటీన్ పౌడర్)లో చిన్న పురుగులు కనిపించాయని ప్రముఖ బాలీవుడ్ నటి బిపాషా బసు సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఆమె, మహారాష్ట్ర ఎఫ్‌డీఏ (FDA) చీఫ్ తుకారం ముండే దృష్టికి తీసుకెళ్తూ ఫిర్యాదు చేశారు. సదరు అధికారిని సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తూ, "మీరే మా చివరి ఆశ.. ఈ విషయంపై తగిన చర్యలు తీసుకోవాలి" అని విజ్ఞప్తి చేశారు. అయితే,...
319 Views