*"స్థానిక ఎన్నికల్లో గెలుపు మనదే కావాలి..- కాకాణి"* గోవర్ధన్ రెడ్డి ` ఉదయగిరి ఇంచార్జ్ మేకపాటి రాజగోపాలరెడ్డి గారు రాజ్య సభ సభ్యులు పెద్దిరెడ్డి మిదున్ రెడ్డి గారి చేతులు మీదగా id కార్డు అందుకుంటున్న దృశ్యం.
*SPSR నెల్లూరు జిల్లా*  *తేదీ 10.09.2026*   *శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, గాంధీ నగర్ రోడ్డు లోని RSN కళ్యాణ మండపం లో మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు "డా" కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి అధ్యక్షతన నిర్వహించిన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి సమావేశంలో పాల్గొన్న పార్లమెంట్ సభ్యులు, వైఎస్ఆర్ సీపీ రీజనల్ కోఆర్డినేటర్...
0 Comments 0 Shares 205 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com