Tomorrow banks strike
Posted 2026-09-10 16:29:27
0
119
దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 11న దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె నిర్వహించనున్నట్లు ఆలిండియా బ్యాంకు ఆఫీసర్స్ అసోసియేషన్ జాతీయ ఛైర్మన్ అనిల్‌కుమార్ వెల్లడించారు. బుధవారం హైదరాబాద్ బషీర్‌బాగ్ దేశోద్ధారక భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు పి.మురళి, ఐ.హరనాథ్, ఎస్.సుబ్రహ్మణ్యం, విఠల్‌తో కలిసి మాట్లాడారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను లాభాల బాటలో నడిపిస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుండా కేంద్రం వివక్ష ప్రదర్శిస్తోందన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఈ నెల 28, 29, 30వ తేదీల్లో మరోసారి సమ్మె చేస్తామని హెచ్చరించారు*
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
సీయం దిష్టిబొమ్మ దహనం అడగింపు
సిట్ విచారనాకు వ్యతిరేకంగా సియం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేయడనికి brs నాయకులు ఆదివారము...
ఏపీ హైకోర్టు సీజేకు జడ్ ప్లస్ భద్రత.. గ్రీన్ ఛానల్ ఏర్పాటుకు ఆదేశాలు.
ఏపీ హైకోర్టు సీజేకు జడ్ ప్లస్ భద్రత.. గ్రీన్ ఛానల్ ఏర్పాటుకు ఆదేశాలు
13-05-2026 Wed 08:36 |...
దొంగతనల నివారణకు ప్రత్యేక దృష్టి : ఏసీపీ కిరణ్ కుమార్
మంచిర్యాల జిల్లా : బంగారు ఆభరణాల వ్యాపారులు,గోల్డ్ లోన్ సంస్థల సిబ్బంది అప్రమత్తంగా...
మదనపల్లె: బొలెరో ఢీకొని తాతా–మనవరాల కు గాయాలు.
శుక్రవారం సత్యసాయి జిల్లా కొక్కంటి క్రాస్ బాలసముద్రానికి చెందిన వీరప్ప (60) తన మనవరాలు హిమశ్రీ...
ఆలయానికి వెళ్లిన సమయంలో ఇంట్లో చోరీ – రూ.4 లక్షల విలువైన నగలు అపహరణ
పెద్దాపురం పట్టణంలోని విశాలాక్షి నగర్‌లో సోమవారం రాత్రి చోరీ ఘటన చోటుచేసుకుంది. ఉమ్మెళ్ల...