ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల్లో విద్యా హక్కు చట్టం అమలుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. విద్యా హక్కు చట్టం-2009 ప్రకారం ప్రైవేట్ స్కూళ్లలో 25 శాతం సీట్లను నిరుపేద విద్యార్థులకు ఉచితంగా కేటాయించాల్సి ఉండగా, ఈ విధానంలో ఉన్న మార్గదర్శకాలను సవరించి, పటిష్ఠంగా అమలు చేసేందుకు ఒక రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఈ...
● నాలుగు అనుమానితులపై కొనసాగుతున్న విచారణ
● మాజీ సిబ్బంది కోణంలోనూ ఆరా
● ఆయుధాల కేసుతో 160 డెటోనేటర్లకు సంబంధం లేదని స్పష్టత
అల్వాల్, సెప్టెంబరు 4: సికింద్రాబాద్ కాంటోన్మెంట్ పరిధిలోని బొల్లారం 20 మద్రాస్ రెజిమెంట్ ఆయుధాగారంలో జరిగిన చోరీ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. మిలిటరీ ఇంటెలిజెన్స్, తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్, మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని బొల్లారం పోలీసులు వివిధ...
హైదరాబాద్: బొల్లారం, సికింద్రాబాద్, కొంపల్లి, బోయిన్పల్లి, సుచిత్ర, తాడ్‌బండ్, బాబ్జీ నగర్ ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించినట్లు సోషల్ మీడియాలో ఓ సమాచారం వైరల్‌గా మారింది. ఈ ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
అయితే, వైరల్ అవుతున్న పోస్టర్‌లో పేర్కొన్న...
హైదరాబాద్: బొల్లారం, సికింద్రాబాద్, కొంపల్లి, బోయిన్పల్లి, సుచిత్ర, తాడ్‌బండ్, బాబ్జీ నగర్ ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించినట్లు సోషల్ మీడియాలో ఓ సమాచారం వైరల్‌గా మారింది. ఈ ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
అయితే, వైరల్ అవుతున్న పోస్టర్‌లో...
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కుమురం భీం జిల్లా కేంద్రమైన ఆసిఫాబాద్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు భక్తిశ్రద్ధలతో, అత్యంత కోలాహలంగా జరిగాయి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక యాదవ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నాడు పట్టణంలో భారీ శోభాయాత్రను చేపట్టారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగిన ఈ ర్యాలీలో ప్రదర్శించిన సాంప్రదాయ విన్యాసాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ అద్భుత దృశ్యాలను...
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల వైఫల్యాల పాలనకు నిరసనగా ఆసిఫాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ శ్రేణులు శుక్రవారం వినూత్నంగా వంటా వార్పు నిర్వహించాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ. ఎన్నికల హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ పాలన వెయ్యి పడగల మాయగా మారిందని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ఈ నిరసన చేపట్టినట్లు వారు స్పష్టం చేశారు. ఈ...
వినాయక చవితి ఉత్సవాలలో డీజే సౌండ్ సిస్టమ్ పెట్టవద్దని పట్టణ సీఐ కె.నారాయణరావు కోరారు. బొబ్బిలి పట్టణ పోలీస్ స్టేషన్లో శుక్రవారం సౌండ్ సిస్టమ్ యజమానులతో సమావేశం నిర్వహించారు.డీజే సౌండ్ బాక్సులతో ప్రజలు అసౌకర్యానికి గురవుతారని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల చెరకు రైతులకు ఆధారమైన సంకిలి చక్కెర పరిశ్రమను కాపాడుకునేందుకు సహకరించాలని రైతు సంఘాల నాయకులు, రైతులు ఎమ్మెల్యే బేబినాయనను కోరారు. బొబ్బిలి కోటలో శుక్రవారం ఆయనను కలిసి సమస్య వివరించారు. పరిశ్రమను తాత్కాలిక లాకౌట్ చేస్తామని యాజమాన్యం ప్రకటించడంతో రైతులకు నష్టం జరుగుతుందని, పరిశ్రమను నడిపించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు!
భారత్ ఆవాజ్ తరపున మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. శ్రీకృష్ణుని ఆశీస్సులు మీ కుటుంబానికి ఆరోగ్యం, సంతోషం, శాంతిని ఇవ్వాలని కోరుకుంటున్నాము.
— వల్లెరు సింహాద్రి, భారత్ ఆవాజ్