Bharat Aawaz
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి హైదరాబాద్‌లో నివసిస్తున్న ప్రజలకు అప్రమత్తత సూచన
హైదరాబాద్‌: బొల్లారం, సికింద్రాబాద్‌, కొంపల్లి, బోయిన్పల్లి, సుచిత్ర, తాడ్‌బండ్‌, బాబ్జీ నగర్‌ ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించినట్లు సోషల్‌ మీడియాలో ఓ సమాచారం వైరల్‌గా మారింది. ఈ ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.   అయితే, వైరల్‌ అవుతున్న పోస్టర్‌లో...
317 Views