Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • రాజాపేట ఎస్ ఐ తక్యుద్దీన్ గారికి గణాంగ సన్మానం
    భారత్ ఆవాజ్ న్యూస్ రాజాపేట తెలంగాణ పోలీస్ ఆఫీసర్ అసోసియేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన రాజపేట ఎస్ ఐ తక్యుద్దీన్ గారినీ ఘనంగా సన్మానించారు ఈ  కార్యక్రమంలో గంధమల సర్పంచ్ బొత్త రాములు ఆలేరు ఆత్మ కమిటీ డైరెక్టర్ జింకల ఎల్లేష్ యాదవ్ గంధ మల్ల గ్రామ శాఖ అధ్యక్షులు గజం వంశీ కుమార్ కలకుంట్ల శ్రీకాంత్ నూతన బాధ్యతలో మరింత విజయాన్ని సాధించాలని ఆకాంక్షిస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు...
    157 Views

    149 Views

  • హైదరాబాద్ నగరంలో అత్యంత కీలకమైన చంచల్‌గూడ–సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్‌ను ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. ఫ్లైఓవర్ డిజైన్లకు సంబంధించిన ఫోటో ప్రదర్శనను పరిశీలించిన అనంతరం ప్రజాప్రతినిధులతో కలిసి ఓపెన్ టాప్ జీపులో ప్రయాణిస్తూ ఫ్లైఓవర్‌ను పరిశీలించారు.

    ✳️ రూ. 620 కోట్ల వ్యయంతో 3.2 కిలోమీటర్ల పొడవున నిర్మించిన ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, మహమ్మద్ అజారుద్దీన్ గారు, ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్ గారు, వేం నరేందర్ రెడ్డి గారు, అసదుద్దీన్ ఓవైసీ గారు, కె. రఘువీర్ రెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా గారితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
    309 Views
  • సీతానగరంలో యాక్సిడెంట్.. వ్యక్తి స్పాటెడ్
    సీతానగరంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. సీతానగరం బ్రిడ్జి చినబోగిల అండర్ పాస్ బ్రిడ్జి మధ్య ఈ ప్రమాదం జరిగింది. మృతుడు మక్కువకు చెందిన లైన్ ఇన్స్పెక్టర్ లండ శ్రీనివాసరావుగా గుర్తించారు. అండర్పాస్ బ్రిడ్జి నుంచి కొత్త బ్రిడ్జ్ ఎక్కుతుండగా వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
    181 Views
  • భార్యను చంపిన భర్త అరెస్ట్: సీఐ
    VZM(D) బొండపల్లిలో ఆగస్టు 31న ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. CI సన్యాసినాయుడు వివరాలు..రామముత్యాలు, సంధ్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొంతకాలంగా డబ్బులు కావాలంటూ రామముత్యాలు భార్యను వేధించేవాడు. సోమవారం రాత్రి మద్యం తాగొచ్చి భార్యతో గొడవ పడ్డాడు. ఈక్రమంలోనే ఆమె ముక్కు మూసి ఊపిరాడకుండా చేసి గోడకేసి కొట్టడంలో సంధ్య చనిపోయింది. రామముత్యాలను అరెస్ట్ చేశారు.
    173 Views
  • మదనపల్లిలో టీచర్స్ డే వేడుకలకు ఎమ్మెల్యే కిషోర్ కు ఆహ్వానం.
    మదనపల్లెలో సెప్టెంబర్ 5న జరగనున్న టీచర్స్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని విద్యాశాఖ అధికారులు గురువారం ఆహ్వానించారు. అన్నమయ్య జిల్లా, మదనపల్లెలో ఈ కార్యక్రమం జరగనుంది. కలికిరి మండలం నగిరిపల్లిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో DEO సుబ్రమణ్యం, DCEB గంగాధర్, DSO శ్రీధర్ కుమార్ ఆహ్వాన పత్రికను అందజేశారు. విద్యారంగ అభివృద్ధి, ఉపాధ్యాయుల సంక్షేమానికి ఎమ్మెల్యే...
    201 Views
  • Madanapalle: ఏపీ పోలీస్ తొలి రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో మదనపల్లె కానిస్టేబుల్ శశికళ రెండు స్వర్ణాలతో సహా ఐదు పతకాలు సాధించి సంచలనం సృష్టించారు.
    Madanapalle: ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ తొలిసారిగా నిర్వహించిన రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో అన్నమయ్య జిల్లా మదనపల్లి శక్తి టీమ్ కు చెందిన శశికళ కళ అసాధారణ ప్రతిభ కనబరిచి ఐదు పతకాలతో చరిత్ర సృష్టించింది. అమరావతి సమీపంలోని VIT-AP యూనివర్సిటీలో జరిగిన 1st AP State Police Sports & Games Meet-2026 లో కర్నూలు రేంజ్ తరపున బరిలోకి దిగిన శశికళ, పలు విభాగాల్లో తన పటిమ చూపింది.   రెండు స్వర్ణాలు,...
    193 Views
  • ఉద్యోగ, ఉపాధ్యాయ నేతలతో చంద్రబాబు రేపు కీలక భేటీ.
    ఆంధ్రప్రదేశ్‌లోని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలకు సంబంధించిన దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో రేపు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. కొత్త పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ) ఏర్పాటు, పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ అమలుతో పాటు కరవు భత్యం...
    238 Views
  • స్థానిక ఎన్నికలే లక్ష్యం.. ఎన్డీయే సమన్వయ కమిటీ కీలక భేటీ.
      ఎన్నికల సన్నద్ధత, భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయంపై విస్తృత చర్చ క్షేత్రస్థాయిలో ఐక్యంగా పనిచేయాలని నాయకుల నిర్ణయం ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తీర్మానం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఎన్డీయే కూటమి సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో భాగస్వామ్య పక్షాల సమన్వయ కమిటీ కీలక సమావేశం నిర్వహించింది. ఎన్నికల వ్యూహాలు, క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన కార్యాచరణపై...
    197 Views