Bharat Aawaz
ఆసిఫాబాద్‌లో మిన్నంటిన కృష్ణాష్టమి సంబరాలు. ఉట్టికొట్టే పోటీలో బాబాపూర్ గ్రామం ఘన విజయం
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కుమురం భీం జిల్లా కేంద్రమైన ఆసిఫాబాద్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు భక్తిశ్రద్ధలతో, అత్యంత కోలాహలంగా జరిగాయి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక యాదవ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నాడు పట్టణంలో భారీ శోభాయాత్రను చేపట్టారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగిన ఈ ర్యాలీలో ప్రదర్శించిన సాంప్రదాయ విన్యాసాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ అద్భుత దృశ్యాలను...
499 Views