కార్మికులకు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి : దుంపల రంజిత్
మంచిర్యాల జిల్లా : సీఐటీయు జిల్లా కమిటీ సమావేశం బుధవారం రోజున బెల్లంపల్లి సీఐటీయు కార్యాలయం జిల్లా అధ్యక్షులు అబ్బోజు రమణ అధ్యక్షతన జరిగింది.ఈ సందర్బంగా అబ్బోజు రమణ, దుంపల రంజిత్ కుమార్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ,కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఆశాలు, అంగన్వాడీలకు, మధ్యాహ్న భోజన కార్మికులకు, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ, హమాలీ, బిల్డింగ్ వర్కర్లకు, ఐకేపీ వీఓఏలకు ఇతర...