నిమ్మనపల్లి: మండలంలోని చల్లావారిపల్లి గ్రామంలో చమరకాకి ఒడ్డున కొలువైన అక్కదేవతల ఆలయంలో ‘పచ్చ పోసే’ మహోత్సవాన్ని గ్రామస్థులు శుక్రవారం వైభవంగా నిర్వహించారు.
సంప్రదాయ ఆచార వ్యవహారాలతో సాగిన ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి అమ్మవార్లకు నైవేద్యాలు సమర్పించారు....
Madanapalle: రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గ ప్రజలకు, అక్కాచెల్లెమ్మలకు, ఆడపడుచులకు వైసీపీ యువ నాయకులు హర్షవర్ధన్ రెడ్డి (హర్ష) హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా హర్ష మాట్లాడుతూ.. రక్షాబంధన్ అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనుబంధానికి ప్రతీకగా నిలిచే పవిత్రమైన పండుగ అని అన్నారు. మహిళల భద్రత, గౌరవం, సంక్షేమానికి ప్రతి ఒక్కరూ...
ఆంధ్రప్రదేశ్‌లోని ఏడుగురు జిల్లా కలెక్టర్లు ప్రతిష్ఠాత్మక గవర్నర్ స్వర్ణ పతకాలకు ఎంపికయ్యారు. తమ జిల్లాల్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (ఐఆర్సీఎస్) ద్వారా అందించిన విశేష సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాలను ప్రకటించారు. సెప్టెంబర్ 1వ తేదీన విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించనున్న రెడ్ క్రాస్ రాష్ట్ర శాఖ వార్షిక సర్వసభ్య సమావేశంలో గవర్నర్ చేతుల మీదుగా ఈ పతకాలను అందజేయనున్నారు....
గన్నెల గ్రామంలో 'సంజీవని' ప్రాజెక్టును ప్రారంభించనున్న ముఖ్యమంత్రి
ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం
పర్యటనలో భాగంగా ప్రజావేదికలో పాల్గొని ప్రసంగించనున్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో మరో కీలక ప్రాజెక్టును ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు (శనివారం) అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించనున్నారు. ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య...
శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల పట్ల టీటీడీ సిబ్బంది మరోసారి తమ నిజాయతీని, సేవాభావాన్ని చాటుకున్నారు. తిరుమల ఘాట్ రోడ్డులో గుంటూరుకు చెందిన ఓ కుటుంబం పోగొట్టుకున్న లక్షల రూపాయల విలువైన నగలు, నగదు ఉన్న బ్యాగును భద్రంగా వారికి అప్పగించి ప్రశంసలు అందుకున్నారు. మానవత్వం, బాధ్యత కలగలిసి ఓ భక్తుల కుటుంబంలో ఆనందం నింపిన ఈ ఘటన తిరుమలలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా...
గోదావరి జిల్లాల్లో మొదలైన పులస చేపల సీజన్
యానాం వేలంలో రెండు చేపలకు రికార్డు ధర
మొత్తం రూ. 31,500కు పులసలను దక్కించుకున్న మహిళ
ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది తగ్గిన పులస లభ్యత
అరుదుగా దొరకడంతో ఆకాశాన్నంటుతున్న ధరలు
గోదావరి జిల్లాల్లో పులస చేపల సీజన్ మొదలైంది. తాజాగా మత్స్యకారుల వలకు చిక్కిన రెండు పులస చేపలు వేలంలో రికార్డు ధర పలికాయి. యానాం రేవులో జరిగిన వేలంపాటలో ఈ రెండు చేపలను...
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం
తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా
ఉత్తరాంధ్ర జిల్లాల్లో నేడు ఉరుములతో కూడిన వానలు
హైదరాబాద్‌లోనూ వర్ష సూచన, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ...
బీజేపీ ఆంధ్రప్రదేశ్ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధిగా అన్నమయ్య జిల్లాకు చెందిన పీట్ల అంజలి రాజానాలను నియమించారు. ఈ సందర్భంగా ఆమె పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ వర్గాల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణతో పాటు పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షులు పులి నరేంద్ర కుమార్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
AP: గిరిజన యువతకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. గిరిజనులకే గిరిజన ప్రాంతాల్లోని ఉద్యోగాలు కల్పించేలా త్వరలోనే జీవో తెస్తామన్నారు. అందరికీ ఆమోద యోగ్యంగా జీవో తెస్తామని వెల్లడించారు. కాగా, ప్రజలకు నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలను అందించే ఉద్దేశంతో రూపొందించిన ‘సంజీవని’ ప్రాజెక్టు ప్రారంభోత్సవం కోసం అల్లూరి జిల్లా అరకులోయ మండలం గన్నెల గ్రామంలో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా...
AP: అమరావతిలో ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీల్లో యూజీ, పీజీ కోర్సుల ఫీజులను శనివారం రాష్ట్ర ప్రభుత్వం మధ్యంతరంగా ఖరారు చేసింది. 2026-27 విద్యా సంవత్సరానికి యూజీ కోర్సులకు 10%, పీజీ కోర్సులకు 15% ఫీజులు పెరిగాయి. MBBS, BDS ఫీజులు 10% పెరగ్గా, పీజీ మెడికల్, డెంటల్ కోర్సుల ఫీజులు 15% పెరిగాయి. NRI కోటాలో కూడా ఫీజులు గణనీయంగా పెరిగాయి. తుది ఫీజుల నిర్ణయం తర్వాత సర్దుబాటు ఉంటుందని ప్రభుత్వం...