Bharat Aawaz
ఏపీ, తెలంగాణలో వర్షాలు.. పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.
  బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా ఉత్తరాంధ్ర జిల్లాల్లో నేడు ఉరుములతో కూడిన వానలు హైదరాబాద్‌లోనూ వర్ష సూచన, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ...
166 Views