గోదావరి జిల్లాల్లో మొదలైన పులస చేపల సీజన్
యానాం వేలంలో రెండు చేపలకు రికార్డు ధర
మొత్తం రూ. 31,500కు పులసలను దక్కించుకున్న మహిళ
ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది తగ్గిన పులస లభ్యత
అరుదుగా దొరకడంతో ఆకాశాన్నంటుతున్న ధరలు
గోదావరి జిల్లాల్లో పులస చేపల సీజన్ మొదలైంది. తాజాగా మత్స్యకారుల వలకు చిక్కిన రెండు పులస చేపలు వేలంలో రికార్డు ధర పలికాయి. యానాం రేవులో జరిగిన వేలంపాటలో ఈ రెండు చేపలను...