Bharat Aawaz
బ్యాగులో బంగారం, నగదు, ఆస్తిపత్రాలు.. తిరుమలలో పొగొట్టుకున్న బ్యాగు భక్తులకు తిరిగి అప్పగింత.
శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల పట్ల టీటీడీ సిబ్బంది మరోసారి తమ నిజాయతీని, సేవాభావాన్ని చాటుకున్నారు. తిరుమల ఘాట్ రోడ్డులో గుంటూరుకు చెందిన ఓ కుటుంబం పోగొట్టుకున్న లక్షల రూపాయల విలువైన నగలు, నగదు ఉన్న బ్యాగును భద్రంగా వారికి అప్పగించి ప్రశంసలు అందుకున్నారు. మానవత్వం, బాధ్యత కలగలిసి ఓ భక్తుల కుటుంబంలో ఆనందం నింపిన ఈ ఘటన తిరుమలలో చోటుచేసుకుంది.   వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా...
176 Views