Bharat Aawaz
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె ప్రజలకు, అక్కాచెల్లెమ్మలకు వైసీపీ యువ నాయకులు హర్షవర్ధన్ రెడ్డి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.
Madanapalle: రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గ ప్రజలకు, అక్కాచెల్లెమ్మలకు, ఆడపడుచులకు వైసీపీ యువ నాయకులు హర్షవర్ధన్ రెడ్డి (హర్ష) హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.   ఈ సందర్భంగా హర్ష మాట్లాడుతూ.. రక్షాబంధన్ అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనుబంధానికి ప్రతీకగా నిలిచే పవిత్రమైన పండుగ అని అన్నారు. మహిళల భద్రత, గౌరవం, సంక్షేమానికి ప్రతి ఒక్కరూ...
186 Views