Madanapalle: ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో మదనపల్లెలోని లైఫ్ కేర్ క్లినిక్ సేవలు కొనసాగిస్తోంది. ఎల్. జానకి, బీఎస్సీ నర్సింగ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ క్లినిక్‌లో రోగులకు అవసరమైన ప్రాథమిక ఆరోగ్య సేవలు, వైద్య సూచనలు అందిస్తున్నారు. రోగుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి తగిన సూచనలు ఇవ్వడంతో పాటు, ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో వైద్యులను సంప్రదించేలా అవగాహన...