Bharat Aawaz
ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదు: రెవెన్యూ అధికారులు గ్రామస్థుల పై ఆగ్రహం
ఆగస్టు 27: కేవీఆర్‌ కాలనీ, ఇస్కదామెర్ల గ్రామ పరిధిలో అక్రమంగా ఏర్పాటు చేసిన ఫెన్సింగ్‌ సమస్యపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్య ఇంకా పరిష్కారం కాలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది వ్యక్తులు రాత్రి సమయంలో అక్రమంగా ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయడంతో గ్రామస్థుల రాకపోకలకు, సంప్రదాయ కార్యక్రమాలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వారు తెలిపారు. ఈ విషయంపై మండల...
386 Views