Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో
    ఎమ్మిగనూరు: నెల్లూరులో సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో నిర్వహించనున్న డివైఎఫ్ఐ 16వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ ఎమ్మిగనూరులోని స్థానిక సుందరయ్య భవన్‌లో డివైఎఫ్ఐ నాయకులు పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ మాజీ జిల్లా అధ్యక్షులు సురేష్, మండల కన్వీనర్ విజయ్, నాయకులు అజిత్ మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకూ తీవ్రమవుతున్నప్పటికీ ప్రభుత్వ శాఖల్లో వేలాది పోస్టులు...
    345 Views
  • బోనాల పండుగ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన యువనేత కోలన్ జీవన్ రెడ్డి
    బాచుపల్లి: కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ శ్రీ కోలన్ హనుమంత్ రెడ్డి గారి ఆశీస్సులతో యువనేత కోలన్ జీవన్ రెడ్డి బోనాల పండుగ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ‎తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, సంతోషంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో ఆనందం, ఆరోగ్యం, సుఖసంతోషాలు...
    340 Views
  • బోనాల పండుగ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన , యువనేత కోలన్ జీవన్ రెడ్డి
    బాచుపల్లి: కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ శ్రీ కోలన్ హనుమంత్ రెడ్డి గారి ఆశీస్సులతో యువనేత కోలన్ జీవన్ రెడ్డి బోనాల పండుగ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో ఆరోగ్యం, ఆనందం, సుఖసంతోషాలు,...
    398 Views
  • కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తాం : బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్
    మౌళిక వసతుల కల్పనలో భాగంగా ఈరోజు 125 - గాజుల రామారం డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో సుమారు 4.32 కోట్ల రూపాయల నిధులతో నూతనంగా చేపట్టనున్న బీటీ రోడ్డు, సిసి రోడ్డు పనులకు బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ గారు శంకుస్థాపన చేశారు. ‎ ‎ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... గత 12 ఏళ్ల కాలంలో నియోజకవర్గంలోని అన్ని కాలనీలు, బస్తీల అభివృద్ధి లక్ష్యంగా కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి...
    411 Views
  • బొబ్బిలి ఎంపీడీవో కార్యాలయంలో ఆంధ్ర కేసరి జయంతి
    బొబ్బిలి ఎంపీడీవో కార్యాలయంలో ఆదివారం ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు జయంతి జరిగింది. ప్రకాశం పంతులు చిత్రపటానికి ఎంపీడీవో రవికుమార్, సిబ్బంది పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ వారికి తుపాకీ గుండెలకు గుండె చూపి ఆంధ్ర సింహంగా నిలిచారాని చెప్పారు. ధైర్యవంతుడు, నిజాయితీపరుడుగా బిరుదు పొందారని చెప్పారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.
    206 Views
  • గచ్చిబౌలిలో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేడు అపార్ట్‌మెంట్‌ కూల్చివేతకు ఏర్పాట్లు

    హైదరాబాద్‌: గచ్చిబౌలిలో శిథిలాల తొలగింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రాత్రి కురిసిన వర్షం కారణంగా శిథిలాల తొలగింపు పనులకు ఆటంకం ఏర్పడింది. వర్షంతో సహాయక చర్యలకు అంతరాయం కలగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

    నిన్న గచ్చిబౌలిలో ఏడంతస్తుల భవనం కూలిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. కేవలం 40 గజాల స్థలంలో ఏడంతస్తుల భవనాన్ని నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. భవన నిర్మాణానికి సంబంధించిన అంశాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

    కూలిన భవనం పక్కనే ఉన్న జయదర్శి అపార్ట్‌మెంట్‌ను నేడు కూల్చివేసే అవకాశం ఉంది. ఇందుకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. భవనం నిర్మాణం, నిబంధనల ఉల్లంఘనలపై విచారణ కొనసాగుతోంది.

    భవన నిర్మాణానికి సంబంధించి ప్రధానంగా ప్రస్తావనకు వస్తున్న సాజిద్‌ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఆయన ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగినట్లు సమాచారం.
    341 Views
  • Customer gold vunda leda ekkada ilanti rules levu 6 months correct ga emi katti loan clear chesaka ventene ivvali gold
    286 Views
  • In September or October notification dsc
    ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులరా ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధం కండి. వచ్చే నెల నుంచి వరుసగా నోటిఫికేషన్స్ వస్తున్నాయి. 10,060 పోస్టులను భర్తీ చేయడానికి కూటమి ప్రభుత్వం 'జాబ్ క్యాలెండర్ 2026' విడుదల చేసింది. గత ఏడాది 16,000 టీచర్ పోస్టులను భర్తీ చేసిన మంత్రి లోకేష్ ఈ ఏడాది డీఎస్సీ ద్వారా మరో 2,991 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడానికి సిద్ధమయ్యారు. #ChandrababuNaidu  #NaraLokesh ...
    251 Views
  • కొండాపురం మండలం ఇస్కదామెర్ల గ్రామంలోని కేవీఆర్‌ కాలనీలో ఆదివారం పోలేరమ్మ పొంగళ్ళు ఘనంగా నిర్వహించారు
    ఆగస్టు 23: నెల్లూరు జిల్లా కొండాపురం మండలం ఇస్కదామెర్ల గ్రామంలోని కేవీఆర్‌ కాలనీలో ఆదివారం పోలేరమ్మ పొంగళ్ళు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గ్రామ ప్రజలు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, పొంగళ్ళు సమర్పించారు. ఈ సందర్భంగా మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పోలేరమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామ ప్రజల సుఖశాంతులు, పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. కార్యక్రమంలో...
    426 Views
  • మంత్రి లోకేశ్ అభివృద్ధి చూసి పార్టీలోకి చేరికలు పెరిగాయి: MLA అదితి
    టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ పర్యటనను విజయవంతం చేసినందుకు ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ధన్యవాదాలు తెలిపారు. ఆదివారం విజయనగరంలో ఆమె మాట్లాడారు. మంత్రి లోకేశ్ ఉత్తరాంద్ర అభివృద్ధి కోసం చేసిన కృషిని చూసి ఎక్కవ మంది న్యూట్రల్గా ఉండే ప్రజలు టీడీపీలో చేరారని పేర్కొన్నారు. విద్యా విధానంలో చేసిన, తీసుకొచ్చిన మార్పులు ద్వారా విద్యావ్యవస్థ ఎంతో మెరుగు పడిందన్నారు.
    206 Views