మౌళిక వసతుల కల్పనలో భాగంగా ఈరోజు 125 - గాజుల రామారం డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో సుమారు 4.32 కోట్ల రూపాయల నిధులతో నూతనంగా చేపట్టనున్న బీటీ రోడ్డు, సిసి రోడ్డు పనులకు బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ గారు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... గత 12 ఏళ్ల కాలంలో నియోజకవర్గంలోని అన్ని కాలనీలు, బస్తీల అభివృద్ధి లక్ష్యంగా కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి...